Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార హక్కు చట్టం సామాన్యుని ఆయుధం.!

సమాచార హక్కు చట్టం సామాన్యుని ఆయుధం.!

- Advertisement -

ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

సామాన్యుని చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని మండల తహశీల్దార్ రవికుమార్ అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను డిప్యూటి తహశీల్దార్ బ్రహ్మేశ్వర్ రావు తో కలిసి బుధవారం తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు మేనేజర్ వెంకట్రాజం, కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -