Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జడ్పీ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం 

జడ్పీ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం 

- Advertisement -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధి లోని జడ్పీ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం లో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు బుధవారం తెలిపారు. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం అందాల 8 గంటలకు మహేష్ ఏజ్ 32 వృత్తి లేబర్ నివాసం కిల్లా రోడ్డు అను వ్యక్తి పని నిమిత్తం సుభాష్ నగర్ కి టీఎస్  13 యూఏ 4 0 6 7 అశోక్ లిలాండ్ వెహికల్ పై వస్తుండగా అశోక్ లిలాండ్ డ్రైవర్ గాటే కండు అనే అతను అశోక్ లేలాండ్ వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల వాహనం వెనకాల కూర్చొని వున్నా అశోక్ వాహనంపై నుంచి కిందపడి తల గాయాలయి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -