Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంముమ్మరంగా రోడ్డు విస్తరణ పనులు..

ముమ్మరంగా రోడ్డు విస్తరణ పనులు..

- Advertisement -

పర్యవేక్షిస్తున్న గుమాస్తా రమేష్..
కనిపించని అధికారులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గత కొన్ని రోజులుగా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, రోడ్ విస్తరణ పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. కోట్ల వ్యయంతో,ఎంతో నాణ్యత తో నిర్వహించే ఈ పనుల నిర్వహణ, పర్యవేక్షణలో అధికారులు బూతద్దంతో చూసినా కనిపించరు అంటే అతిశయోక్తి కిందకు. ఈ పనులు అన్ని కాంట్రాక్టర్ అజమాయిసీ లో పనిచేసే గుమాస్తా లే పర్యవేక్షిస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యత ఏంటి అనేది ఆ అధికారులకు,కాంట్రాక్టర్ కే ఎరుక అవ్వాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img