Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అత్యవసర వాడల్లో మొరం రోడ్లు: సర్పంచ్

అత్యవసర వాడల్లో మొరం రోడ్లు: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామపంచాయతీ పరిధిలోని సలాబత్పూర్ గ్రామంలో అత్యవసర వాడల్లో మొరం రోడ్లు వేయిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ దిగంబర్ తెలిపారు. ప్రజల విన్నపం మేరకు పలు వాడల్లో రహదారి బాగోలేదని దానికి మొరం వేయిస్తూ దారులు శుభ్రం చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. మొరం రోడ్లను గ్రామ సర్పంచి దిగంబర్ ఉప సర్పంచ్ ఆ గ్రామస్తులు గల్లివాసులు పరిశీలనలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -