- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని గాదంపల్లి గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్న శ్రీ ఆంజనేయ ఆలయం నిర్మాణం కోసం మంథని వాస్తవ్యులు, బెంగళూరులో వృత్తి రీత్యా నివాసం ఉంటున్న శ్రీమతి గొలుగుల శైలజ-రవి దంపతులు రూ.లక్ష రూపాయలు వీరాళంగా ఇవ్వడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తమ వంతుగా ఆలయ నిర్మాణం కోసం సహాయం చేసిన ఆ కుటుంబ సభ్యులకు ఆంజనేయ స్వామి,సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,దత్తాత్రేయ స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ ఆకాంక్షించారు.
- Advertisement -