- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని ఎంపీ మయుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోదీసిస్తున్న రుక్సానా ఉపాధ్యాయురాలు , హెచ్ఎం జైయ్ చంద్ మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మండలంలోని ఉపాధ్యాయ సంఘం నాయకులు , పలువురు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా వీరిని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -