నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రతం గల్లి పెద్ద తడగూర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న పెద్ద మురికి కాలువ గడిచిన ఏడేండ్ల కాలంగా తీసివేతకు నోచుకోలేని పూడ్చిక పోయిన మురికి కాలువ తీసివేత నూతనంగా ఎన్నికైన ఉష సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో మోక్షం లభించింది. పూర్తిగా నిండిపోయిన పెద్ద మురికి కాలువ మురికిని తీసివేసేందుకు సర్పంచ్ ఉష సంతోష్ ఆదివారం సాయంత్రం ప్రోక్లింగ్ ద్వారా ముహర్తం ప్రారంభించారు. ఈ మురికి కాలువ తీయడానికి ట్రాక్టర్ల కొద్దీ నిండిన మురికి వెళ్లి అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మురికి కాలువ నిండిన మురికి తొలగించడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని సర్పంచ్ అంచనా వేసుకొని వెళ్లారు. నిండిన మురికిని తొలగిస్తే బాగుంటుందని ఏండ్ల తరబడి నిండిన మురికి కాల్వకు గత సర్పంచ్ గాని గడిచిన రెండేళ్ల అధికారుల పాలనలో గాని ఏ ఒక్కరు పట్టించుకోలేదని మీ ఆయంలో ఫుడ్స్కపోయినా మురికిని తీసివేస్తే మోక్షం లభిస్తుందని గల్లి ప్రజలు సర్పంచ్ని కోరారు.
మురికి కాల్వలకు మోక్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



