- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజ్ లోకి వచ్చిన సంజు శాంసన్ (6) మళ్ళీ నిరాశపరిచాడు. ఈ సిరీస్‌లో సంజూ 10, 6, 0, 24, 6 స్కోర్లతో కేవలం 46 రన్స్ మాత్రమే చేశారు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్ తుది జట్టులో సంజూకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి
- Advertisement -



