Saturday, January 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

రేపటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 వరకు సెలవులు కొనసాగుతాయి. 19న (సోమవారం) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో 17న (శనివారం) స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయి. సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -