- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామికి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి వినయ్ భాస్కర్ శుక్రవారం శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



