- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలోని శ్రీ మార్కండేయ ఆలయంలో బుధవారం జరిగిన జయంతి ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు ఘనంగా సన్మానించారు.
- Advertisement -



