Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అయోధ్య రాముడిని దర్శించుకున్న సర్పంచ్ దంపతులు

అయోధ్య రాముడిని దర్శించుకున్న సర్పంచ్ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
భారతదేశంలో అన్ని రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన అయోధ్య రామ జన్మభూమి ఆలయాన్ని బుధవారం మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ దంపతులు దర్శించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. విహారయాత్రలో భాగంగా ఆ దంపతులు ఆలయాల సందర్శన దర్శనాలన్నీ విజయవంతం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -