Wednesday, April 1, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎంపీఓను సన్మానించిన సర్పంచ్ 

ఎంపీఓను సన్మానించిన సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి : ఇటీవల నూతనంగా రామగిరి మండలానికి వచ్చిన ఎంపీఓ మోతే సమ్మిరెడ్డి మండలంలోని పన్నూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఎంపిఓ సమ్మి రెడ్డిని గ్రామ సర్పంచ్ చిందం మహేష్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భూక్య ప్రేమలత తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -