- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా సర్పంచ్ విశాలాక్షి, సలబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ రామ్ పటేల్ దంపతులు ప్రస్తుతం పుణ్యక్షేత్రాల సందర్శణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లలో ఉన్న ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలను వారు దర్శించుకున్నారు. ఈ ఫోటోలను వారు వాట్యాప్ గ్రూపుల్లో షేర్ చేయగా అవికాస్తా వైరల్ గా మారాయి.
- Advertisement -



