- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : కరీంనగర్ లోని ప్రతిమ హాస్పిటల్ బస్సును పెద్దతూoడ్ల సర్పంచ్ బండారి నర్సింగం శనివారం ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిమ ఆస్పత్రికి వేళ్ళడానికి ప్రతి ఆదివారం ఈ ఉచిత సేవలుంటాయని, గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యుడు కేశవ చారీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



