Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బారడి పోచమ్మ వార్షికోత్సవంలో పాల్గొన్న సర్పంచ్

బారడి పోచమ్మ వార్షికోత్సవంలో పాల్గొన్న సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని బారడి పోచమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఆలయంలో ప్రతేక పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకార్యర్థం అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులు ఇంటింటా నైవేద్యాలు, బోనాలతో పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం బారెడు పోచమ్మ ఆలయానికి ఎడ్లబండ్ల ప్రదర్శన జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -