- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్గం మండలంలోని పెద్దంపేట గ్రామ సర్పంచ్గా ఇటీవల ఎన్నికై బాధ్యతలు చేపట్టిన ఆముల శ్రీనివాస్ ను ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య దంపతులు సోమవారం సర్పంచ్ ను మర్యాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా, ఫూల మాలతో ఘనంగా సన్మానించి ప్రపంచ, దేశ దిక్సూచి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గ్రంథాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వేముల సురేష్, మెదలైన వారు పాల్గొన్నారు.
- Advertisement -



