- Advertisement -
నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం దండిగుట్ట గ్రామానికి చెందిన వేమూరి వెంకటేశ్వరరావుకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రోటవేటర్ మంజూరు కాగా, సర్పంచ్ బూరుగుపల్లి ధనుంజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి కవిత, వేమూరి వెంకటేశ్వరరావు (నాని) తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



