Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం కప్ క్రీడా ర్యాలీని ప్రారంభించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

సీఎం కప్ క్రీడా ర్యాలీని ప్రారంభించిన సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సీఎం కప్పు క్రీడా పోటీలు మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో స్థానిక మద్నూర్ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి క్రీడాజ్యోతి ప్రజ్వలనతో ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రీడా ర్యాలీ కార్యక్రమం బాలుర ఉన్నత పాఠశాల నుండి పాత బస్టాండ్ మీదుగా గాంధీచౌక్ మీదుగా పలు వాడలలో ర్యాలీ చేపట్టారు. ఈ సీఎం కప్ క్రీడా పోటీల ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీ ఓ వెంకట నరసయ్య, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ స్థానిక మండల నాయకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -