Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద షక్కర్గాలో బోరు వేయించిన సర్పంచ్ విశాలాక్షి

పెద్ద షక్కర్గాలో బోరు వేయించిన సర్పంచ్ విశాలాక్షి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు సర్పంచ్ విశాలాక్షి చపట్టారు. ఈ క్రమంలో బోర్ వేయించడానికి బోరు మోటర్ కు పూజలు చేశారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, ఆ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -