- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామానికి చెందిన ఉస్కమల్ల రాజు ఇటీవల అనారోగ్యంతో మృచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు శుక్రవారం పరామర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం మృతుని చిత్రపటానికి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కేశవ్,శ్రీవాణి కుమార్,రాజమొగిలి పాల్గొన్నారు.
- Advertisement -



