- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలరాజ్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు, సంతోష్ పటేల్, సుదర్శన్ గౌడ్, సంజీవ్ గౌడ్, గ్రామ యువకులు అబ్దుల్ ఆఫీజ్, తుకారాం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



