Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సెమినార్ 

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సెమినార్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
సుంకాలు ,వ్యవసాయ రంగంపై ప్రభావం… సహకార వ్యవస్థ పునర్జీవం .. అ నె అంశంపై  పట్టణంలోని సైదాబాద్ కాలనీ షాది ఖానా యందు నేడు జిల్లా సెమినార్ నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు విచ్చేస్తున్నారని, జిల్లా అధ్యక్షులు ఎం గంగాధరప్ప లు పాల్గొంటారని తెలిపారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘం పోరాటాలకు అండగా ఉద్యమాన్ని మరింత విస్తరించడానికి ఈ సెమినార్ తోడ్పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ,పాడి రంగాన్ని, పౌల్ట్రీ రంగాన్ని అగ్రిమెంట్ చేసుకుందని , సహకార పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని, ఆహార ప్రొసీసింగ్, పరిశ్రమను, సహకార మార్కెటింగ్ విధానాన్ని అభివృద్ధి పరిచి రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలని… తదితర అంశాలపై జరిగే ఈ సెమినార్ కు  ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad