- Advertisement -
నవతెలంగాణ–మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండలం పెద్దతూండ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి పంచాయత దేవాలయం, గాదంపల్లిలోని శ్రీహనుమాత్సహిత శివపంచాయతన దేవాలయంలో రేపు ఆదివారం శివకళ్యాణం, మహాశివరాత్రి ఉత్సవాలు వేదపండితులచే అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో సందర్శకులు హాజరై ఉత్సవాలను తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు చింతలపల్లి మలహల్ రావు, వినయ్, మహేష్, రాహుల్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.
- Advertisement -



