- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర
మహాకవి బంకించంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వేణుమాధవ్ ఆధ్వర్యంలో వందేమాతరం గేయాన్ని సాముహికంగా ఆరోపించారు.
- Advertisement -



