Friday, November 7, 2025
E-PAPER
Homeజిల్లాలుఊరుకొండలో ఘనంగా వందేమాతరం గీతాలాపన..

ఊరుకొండలో ఘనంగా వందేమాతరం గీతాలాపన..

- Advertisement -

నవతెలంగాణ – ఊరుకొండ 
ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వందేమాతరం గీతాలపన ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై కృష్ణదేవ ఆధ్వర్యంలో వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వందేమాతరం గీతాలాపన చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -