Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృత్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోలార్ బోర్వెల్స్

వృత్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోలార్ బోర్వెల్స్

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
మండల కేంద్రం లోని రైతు వేదికలో బుధవారం వృత్తి స్వచ్వద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ డి ఎఫ్ సి వారి సహకారంలో సోలార్ బోర్ వెల్ పెటుకొవడానికి, కేత్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, సహకారంతో భూపతిపురం, గంగుగూడెం, సర్వాయి గ్రామాలకు చెందిన రైతులకు అవగాహన కల్పించటం జరిగింది.అదే విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కశాయ ల తయరి కేంద్రం ను బయో రీసెర్చ్ సెంటర్ (BRC) నెలకొల్పుటకు దీని అవశ్యకతను గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ వెంకటనారాయణ, ములుగు జిల్లా, ప్రాజెట్ మేనేజర్, వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి మహేష్, కె హెచ్ ఇ టి హెచ్ వర్కర్స్, వేణుగోపాల్, డిఆర్డిఏ శ్రీనిధి సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, వృత్తి స్వచ్ఛంద సంస్థ ఉద్యోగులు, పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -