Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్సెలవుల్లో ఉన్న జవాన్.. హుటాహుటిన విధుల్లోకి

సెలవుల్లో ఉన్న జవాన్.. హుటాహుటిన విధుల్లోకి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన బండి వార్ పరశురాం మిలటరీలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ మధ్యనే సెలవులపై ఇంటికి వచ్చాడు. అంతలోనే ఉన్నతాధికారులు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విధుల్లోకి చేరాలని పిలుపు రావడంతో హుటా హూటిన శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లినట్లు జవాన్ కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -