Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శారదా శిశు మందిర్‌కు సౌండ్ బాక్స్ అందజేత

శారదా శిశు మందిర్‌కు సౌండ్ బాక్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ ) 
రాజంపేట్ పట్టణంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థి కొత్తిమీర్ కర్ హర్షవర్ధన్ తను చదువుకున్న పాఠశాలకు సౌండ్ బాక్స్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండరినాథ్ కు బహుమతిగా అందజేశారు. విద్యార్థి సేవాభావాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాని శ్రీకాంత్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -