Saturday, July 12, 2025
E-PAPER
Homeజిల్లాలుఎస్సై విజయ్ కొండాకు ఎస్పీ అచీవ్మెంట్ సర్టిఫికెట్ అందజేత

ఎస్సై విజయ్ కొండాకు ఎస్పీ అచీవ్మెంట్ సర్టిఫికెట్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ ఎస్సైగా విజయకొండ నిర్వహించే ఉత్తమ సేవలను గుర్తించి, ఎస్పీ మద్నూర్ ఎస్సై కి అచీవ్మెంట్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఎస్సై విధులు ఉత్తమని ఈ సందర్బంగా అభినందిస్తూ సర్టిఫికెట్ అందించారు. మున్ముందు ఈ సేవలు ఇలాగే కొనసాగాలని మండల ప్రజలు ఎస్సైకి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -