- Advertisement -
ఈయూ-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనకు దిగారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ట్రాక్టర్లతో స్పానిష్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించగా.. రహదారులపై రాకపోకలు స్తంభించాయి.
- Advertisement -



