- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ గ్రామంలో బుధవారం గణేష్ మండలి వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఆ మహిళలు గణేష్ మండలి వద్ద రోజువారి పూజల్లో భాగంగా బుధవారం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో నవరాత్రుల్లో భాగంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు గురువారం జరుగుతాయని భక్తులు తెలిపారు.
- Advertisement -