Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయి

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయి

- Advertisement -

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు..
నవతెలంగాణ – మల్హర్ రావు

ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చి,ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలం పెద్దతుండ్ల గ్రామపచాయితీ పరిధిలోని గాదంపల్లిలో  నిర్వహించిన శ్రీ వారాహీదేవి యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపన, నవగ్రహ యంత్ర,విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించారు.

ప్రజల అష్టైశ్వర్యాలు,సుఖశాంతులు,సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు,తాడిచర్ల పీఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,జాతీయ  గ్రామీణ ఉపాధిహామీ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,కాంగ్రెస్ పార్టీ యూత్ డివిజన్ నాయకుడు రాహుల్,యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి,ఎస్సిసెల్ అధ్యక్షుడు రాజ సమ్మయ్య,రాజు నాయక్,మహేష్,శ్రీనివాస్, ఆలయ కమిటి సభ్యులు,అత్యధిక సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img