Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంతి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సన్మానం

శాంతి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
సివిల్ సర్వీస్ డిస్కస్త్రులు బంగారు పతకం సాధించిన గోనూరు శ్రీనివాసులు, ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న గజ్జి ఐలయ్యలను శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  సీనియర్ క్రీడాకారులు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా క్రీడలలో రాణించడం అవార్డులు తీసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు బోదాసు పాండురంగం, ఎండి యూసుఫ్, అంబోజు అనిల్ కుమార్ ,మామిళ్ళ కుమార్, మాటూరి వినోద్, మాదాసు వినోద్, జెగిని నవీన్ పాల్గొన్నారు. 




- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -