- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన గురుకులం ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్లలోని శ్రీవాగ్దేవి ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు తమ సత్తాను చాటి ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలలో చదువుతున్న బూడిద రీశ్వంత్, గొల్లపల్లి కృషికువర్ధన్, ఇందారపు అగస్త్య, వొళ్ళలా ప్రశాంజిత్ తదితర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరికి పాఠశాల కరస్పాండెంట్స్ బూడిద సదానందం, కొలిపాక రాజకుమార్ చిన్నారులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



