Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్యాలయంలో రాష్ర్టావతరణ వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో రాష్ర్టావతరణ వేడుకలు

- Advertisement -

మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – భూపాలపల్లి
: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం  జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా   మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్  అడిషనల్ కలెక్టర్  విజయలక్ష్మి   జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మానవహారం లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు,  మెప్మా  ఆర్పీ  లు, సిబ్బంది,  పాల్గొన్నారు.

నవతెలంగాణ-భూపాలపల్లి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం  జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా   మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్  అడిషనల్ కలెక్టర్  విజయలక్ష్మి   జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మానవహారం లో పాల్గొన్నారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు,  మెప్మా  ఆర్పీ  లు, సిబ్బంది,  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad