Saturday, October 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా - ఇరాన్‌ల మధ్య సంబంధాలు బలోపేతం

రష్యా – ఇరాన్‌ల మధ్య సంబంధాలు బలోపేతం

- Advertisement -

సైనిక, ఆర్థిక, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందం

ఇరాన్‌ : రష్యా, ఇరాన్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. సైనిక, ఆర్థిక, ఇంధన రంగాల్లో ఇరు దేశాల్య మధ్య కుదిరిన ఒప్పందం అక్టోబర్‌ 2 నుంచఇ అమల్లోకి వచ్చింది. జనవరిలో చేసుకున్న ఒప్పందం అక్టోబర్‌లో అమల్లోకి వచ్చింది. అలాగే 8 అణు విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించడానికి, ఇరు దేశాల మధ్య అణు సహకారాన్ని విస్తరించడానికి ఇరాన్‌- రష్యా ఒప్పం దాలపై సంతకం చేయనున్నాయి. ఈ ఒప్పందం దాదాపు 20 ఏండ్ల పాటు చెల్లుబాటులో ఉండనుంది. ఈ ఒప్పందం అమెరికా వాణిజ్య ఒప్పందాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
ఎందుకంటే.. జాతీయ కరెన్సీలలోనే చెల్లింపులు జరుగుతాయి. దురాక్రమణదారులు మద్దతు ఇవ్వకూడదని ఈ ఒప్పందంలో ఇరు దేశాలు అంగీకరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -