Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుల్తాన్ పేట్ లో హడలెత్తించిన ఈదురు గాలులు

సుల్తాన్ పేట్ లో హడలెత్తించిన ఈదురు గాలులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామంలో శనివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన ప్రజలను హడలెత్తించింది. దీంతో పంటలకు భారీ నష్టం కలిగిస్తుందని మండల రైతుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -