Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంఆరావళి అక్రమ మైనింగ్‌పై అధ్యయన కమిటీ

ఆరావళి అక్రమ మైనింగ్‌పై అధ్యయన కమిటీ

- Advertisement -

పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఆరావళి పర్వతాలకు అక్రమ మైనింగ్‌తో జరుగుతున్న నష్టంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌, ఇతర అంశాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తుందని పేర్కొంది. నిపుణుల కమిటీకి మైనింగ్‌పై అనుభవం ఉన్న పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను నాలుగు వారాల్లో సూచించాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య, అమికస్‌ క్యూరీ కె.పరవేశ్వర్‌కు సుప్రీం సూచించింది. ఈ కమిటీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పని చేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -