- Advertisement -
ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థి కోడారి మల్లేష్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆదరించి గెలిపించండి గ్రామాన్ని ఆన్నివిధాలా అభివృద్ధి చేసి చూపిస్తాని మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోడారి మల్లేష్ యాదవ్ అన్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.తనను ఆదరించి కత్తెర గుర్తుకు ఓటువేసి గెలిపిస్తే గ్రామపంచాయతీకి నూతన భవనం, చెరువుల మరమ్మతులు, విదివిడికి ఎల్ఈడి బల్బులు, బస్టాండ్, అంతర్గత సిసి రోడ్లు, ప్రజా, పశువైద్య శిబిరాలు తదితర హామీలు తుచ తప్పకుండా అమలు చేస్తానన్నారు.
- Advertisement -



