Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సికింద్రా పూర్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహశీల్దార్ 

సికింద్రా పూర్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తహశీల్దార్ 

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్పల్లి మండల్ సికింద్రాపూర్ గ్రామంలో (డి ఆర్ డి ఏ- డిఆర్వో)ఐకేపీ మహిళాసంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం జక్రాన్పల్లి తాసిల్దార్ కిరణ్ మై ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవిక, వ్యవసాయ విస్తీర్ణ అధికారి సుభాస్య, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఎఇ సురేందర్, మహిళా సంఘాల అధ్యక్షులు శారదా, ఏపిఎం గంగాధర్, సీసీ జ్యోతి, సిఎ సుజాత, మాజీ ఉప సర్పంచ్ అప్పల అరుణ్ కుమార్, సంతోష్, గంగారెడ్డి, భూమన్న, కతర్ భూమన్న, పెద్ద భూమన్న, బుచ్చెన్న, దేశ రాజన్న, రైతులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -