Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చెరువులను పరిశీలించిన తహశీల్దార్

చెరువులను పరిశీలించిన తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురవడంతో  శనివారం సదాశివ నగర్ తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ వివిధ గ్రామాల్లోని చెరువులను సందర్శించారు. అ మర్ల బండ, వజ్జ పల్లి ,పద్మాజివాడి, కల్వరాల్, మల్లుపేట్ చెక్ డాం ,సదాశివ నగర్ కొచ్చెరువు సందర్శించినట్టు తెలిపారు. ఈయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాహితి తహసిల్దార్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad