Magazines

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగుల కోత..

1 గంట క్రితం

Amazon is cutting employees again.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి దాదాపు 1,000 మంది ఉద్యోగులపై లేఆఫ్‌ ప్రభావం పడింది. భారత్‌, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని సంస్థ రిటైల్‌ విభాగంలో ఈ కోతలు చోటుచేసుకున్నాయి. వ్యయ నియంత్రణ, వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్‌ తెలిపింది. గతంలోనూ సంస్థ పలుమార్లు ఉద్యోగులపై లేఆఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్