నవతెలంగాణ - హైదరాబాద్ : బెంగళూరు ఫ్రీడం పార్క్‌లో గురువారం సీజేపీ నిరసన చేపట్టనుంది. SIRను వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించనున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు ధ్రువ్ రాఠీ, నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు నిరసనలో పాల్గొననున్నారు. బెంగళూరు, ఢిల్లీలో జరిగే ఆందోళనలకు ప్రజలు హాజరు కావాలని ధ్రువ్ రాఠీ, ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)