Magazines

జర్మనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

3 గంటల క్రితం

Fire in Germany.. Three Indians die
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : జర్మనీలోని బాషుమ్‌ నగరంలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల వయసు 25 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన వెనుక కుట్ర ఉందనే అనుమానంతో పోలీసులు అదే భవనంలో నివసిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఇది హత్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్