Magazines

అలిగిన బతుకమ్మ.. ఆరో రోజు ప్రత్యేకత ఇదే!

2 గంటల క్రితం

Tired Bathukamma.. This is the special day of the sixth day!

Tired Bathukamma

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బతుకమ్మ పండుగలో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’ లేదా ‘అలసిన బతుకమ్మ’గా జరుపుకుంటారు. ఈ రోజున బతుకమ్మను పేర్చరు, నైవేద్యం సమర్పించరు. జానపద కథల ప్రకారం, బతుకమ్మను పేర్చేటప్పుడు జరిగిన అపచారంతో అమ్మవారు అలుగుతారని నమ్మకం. అమ్మవారి అలక తీరాలని మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారనే కథనం కూడా ఈ రోజుకు ప్రాచుర్యంలో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్