నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. టీమిండియా తుదిజట్టులో కుల్‌దీప్ యాదవ్, శివమ్ దూబె స్థానంలో ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు.
భారత్: అభిషేక్ శర్మ, సంజు , ఇషాన్ కిషాన్, శ్రేయస్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్/ వికెట్ కీపర్), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, రోస్టన్ చేజ్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్







కామెంట్‌లు (0)