Magazines

గతంకంటే మెరుగైన ఫామ్‌లో కోహ్లీ: ఏబీడీ

1 గంట క్రితం

Kohli
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌పై దక్షిణాఫ్రికా దిగ్గజం, అతడి ఆప్తమిత్రుడు ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2016లో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ కనబరిచిన అద్భుతమైన ఫామ్ కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఆడుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కోహ్లీ ఎంతో స్వేచ్ఛగా, రిలాక్స్‌డ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడని, అదే అతడి అసలైన బలమని పేర్కొన్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్