Magazines

రాజ్యసభకు లతా రజనీకాంత్‌.?

56 నిమిషాల క్రితం

Latha Rajinikanth
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తమిళనాడు రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ అర్ధాంగి లతా రజనీకాంత్‌ను రాజ్యసభకు పంపేందుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రపతి కోటాలో ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసే అవకాశాలపై ఢిల్లీ స్థాయిలో విస్తృత చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్