నవతెలంగాణ - హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 750కి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు. రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచినట్లు చెప్పారు. ప్రత్యేక రై






కామెంట్‌లు (0)